Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
stringlengths
3
3.17k
వర్షాలకు చేతికి వచ్చిన పంట దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 915626కి చేరింది
ప్రశ్నలతో రూపొందించిన వీడియోలు మాత్రం ఆంగ్లం హిందీ మరాఠీ కన్నడ గుజరాతీ బెంగాల్ భాషల్లో చూడోచ్చు
ప్రభుత్వం ఎలా వ్యవహరించి ఉండాల్సింది
అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది
నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోలేదన్నారు
కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది
న్యూడిల్లీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది
శనివారం నాడు ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు
మొదటి పోలింగ్ మార్చి 27న రెండవ పోలింగ్ ఏప్రిల్ 1న మూడవ పోలింగ్ ఏప్రిల్ 6న జరిగింది
తనకి కాకుండా చైనా మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్కు చైనా మద్దతు ఇస్తోందన్నారు
6 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు
తనపై ఆయన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఇప్పుడు న్యూజిలాండ్‌ ప్రజలు మళ్లీ సాధారణ జీవనాన్ని ఆరంభించారు
మొత్తం దేశంలో ఈ కరోనా వైరస్ కారణంగా 4వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా​ మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది
హైదరాబాదులో యథావిధిగానే 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
25 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం
కాగా ఈ వివాహానికి 50 మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు
దేశ రాజదాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని 46 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
మంగళవారం ఏపీ వైద్యఆరోగ్య శాఖ వెలువరించిన కరోనా బులెటిన్ లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10601 కోవిడ్ కేసులు  నమోదైనట్లు ప్రకటించింది
పెళ్లైన ఏడాదికే చేతిమీద కోసుకుని
ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది
గత 24 గంటల్లో కరోనాతో 8మంది చనిపోయినట్లు వైద్యారోగ్య ప్రకటించింది
కరోనా వైరస్ ఇంకా తగ్గలేదని చావు కబురు చల్లగా చెప్పారు వైద్యులు
ఐటీ చట్టంలోని 67 సెక్షన్ ఐపీసీలోని 153(a) 505(2) 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు  బుధవారం నాడు తెలిపారు
ఇదిలావుంటే భోపాల్ లో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది
మీ ఇంట్లో ఉండి రోగం బారిన పడకుండా జాగ్రత్త వహించండి రోగంతో చనిపోతే
అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
ఆదివారం కొత్తగా 1269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమతి లభించలేదు
ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
అయితే ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు
విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
ఈ హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లతో పాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు
రాష్ట్రంలో 9021శాతం రికవరీ రేటు నమోదవగా ఇది దేశంలో 886శాతంగా వుంది
also readబెజవాడ గ్యాంగ్‌వార్ ఎవ్వరినీ వదలేది లేదన్న పోలీస్ అధికారులు
గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో న్యూయార్క్ లో 731 కరోనా మరణాలు సంభవించాయని గవర్నర్ ఆండ్రూ క్యూయోమో వెల్లడించాడు
ఈ దాడిలో ఆమె కాలికి గాయమైంది
భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది
ఈ మందు వేసుకొన్న తర్వాత తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు
2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు
నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహిస్తున్నారు
తమతో పాటు పనిచేసిన వ్యక్తికి కోవిడ్ 19 సోకడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు
గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు
also readసీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లాక్‌డౌన్ పైనే చర్చ
వాళ్లంతా కట్టు బానిసలు
దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరుకుంది
కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు పీపీఈ పరికరాలను వదిలిపెట్టాడు
ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అన్నారు
న్యూజిలాండ్ లో ఎంపీగా భారతీయ వైద్యుడు సంస్కృతంలో ప్రమాణస్వీకారం
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి వుంది
ఏడుగురు కోవిడ్ 19 వ్యాధితో మృత్యువాత పడ్డారు
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 35159 పాజిటివ్ కేసు లకు గాను
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు
మే 3 తర్వాత దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఏంటి
వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు
దీంతో మరణాల సంఖ్య 2019కి చేరుకుంది
నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెద్దన్న తీరుపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి
also readఇండియాపై కరోనా పంజా 24 గంటల్లో 1553 కేసులు మొత్తం 17265కి చేరిక
కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు
గతేడాదితో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు
also read కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య
వీరికి ఇద్దరు సంతానం
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ లాక్డౌన్ నుండి బయటపడటానికి సహాయపడే 5 నిత్యావసరాల జాబితాను మేము అందిస్తున్నాము
కర్నూల జిల్లాలో 169 నెల్లూరు జిల్లాలో 165 ప్రకాశం జిల్లాలో 32 విశాఖపట్నం జిల్లాలో 28 విజయనగరం జిల్లాలో 130 పశ్చిమ గోదావరి జిల్లాలో 199 కేసులు నమోదయ్యాయి
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు
కాగా శుక్రవారం ఒక్క రోజే ఏపీలో 8943 మందికి కరోనా సోకింది
also readప్రియుడితో రాసలీలలు మైనర్ కొడుకును చంపిన తల్లి
ఇదే అందరి నమ్మకం
హైద్రాబాద్ కు చెందిన ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది
దీనిపై విచారణ సాగుతోంది
ట్రంప్ ఒక ప్రకటనలో బిడెన్ విజేతగా తప్పుగా చూపించడానికి పరుగెత్తుతున్నాడు  రేసు ఇంకా చాలా దూరం ఉంది అని వ్యాఖ్యానించిన తరువాతే ఇది జరిగింది
ఈ క్రమంలో జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికన్లకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని పెంచుతూ బైడెన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం
మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను అన్నారు
అలా సర్వే చేపట్టిన వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటె దగ్గరుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు
ఓ యువకుడిని ఇంట్లోకి దింపింది
తనను కలిసిన వారు కూడ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు
చోరీ సంగతి తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా హుటాహుటిన తనిఖీలు ఆరంభించిన పోలీసులు
మనీష్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు
కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు
అనంతరం అతన్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించే ఏర్పాటు చేశారు
వాషింగ్టన్ కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతిని సాధించింది
మిగిలినవారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు
బాలుడి ఏడుపులు విన్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా చూశారు
ఈ సంఘటన సూడాన్ లో చోటుచేసుకుంది
శనివారం మొత్తం  3923 శాంపిల్స్ పరీక్షించగా 1087 పాజిటివ్ 2836 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది
also readఎయిమ్స్ డాక్టర్ భార్యకు కూడ కరోనా ఆమె గర్భవతి
మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు
End of preview. Expand in Data Studio

YAML Metadata Warning:empty or missing yaml metadata in repo card

Check out the documentation for more information.

This is extracted from telugu subset from https://huggingface.co/datasets/ai4bharat/samanantar - used to create telugu kenLM models for ASR decoding.

Downloads last month
42